Jogi Ramesh: సీఎం జగన్‌ దెబ్బకు కూటమి కూలిపోవాల్సిందే

Jogi Ramesh: ఎన్నికల్లో వైసీపీ విజయంపై మంత్రి జోగి రమేష్‌ ధీమా

Shekhar G
Updated on: 12 March 2024 8:16 PM IST
The Alliance Will Collapse Due To CM Jagan Blow Says Jogi Ramesh
X

Jogi Ramesh: సీఎం జగన్‌ దెబ్బకు కూటమి కూలిపోవాల్సిందే

Jogi Ramesh: సీఎం జగన్‌ దెబ్బకు కూటమి కూలిపోవాల్సిందేన్నారు మంత్రి జోగి రమేష్‌. తాడేపల్లి క్యాంపు కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్‌ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మరోసారి వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోవడం ఖాయమన్నారు.

Shekhar G

Shekhar G

Next Story