Kanakamedala: బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది

Kanakamedala: పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం

Shashank Gullapelli
Published on: 9 March 2024 9:52 PM IST
The Alliance Between TDP, Janasena And BJP
X

Kanakamedala: బీజేపీ-టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది

Kanakamedala: టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుపై హాట్‌ కామెంట్స్‌ చేశారు ఎంపీ కనకమేడల. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పొత్తు అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story