Visakhapatnam: విశాఖ టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన

Visakhapatnam: సీఎం జగన్, విజయ్‌సాయిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు..

Sandeep Eggoju
Published on: 28 Nov 2021 7:30 PM IST
Telugu Womens Innovative Protest  at TDP Office in Visakhapatnam
X

మహిళలు వినూత్న నిరసన (ఫైల్ ఇమేజ్)

Visakhapatnam: విశాఖ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. జగన్, విజయ్‌సాయిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ మాస్క్ రూపంలో నిరసన వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడటం వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా వైసీపీ నేతల్లో మార్పు రావాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story