గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై

స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి

K V D Varma
Published on: 22 Oct 2019 9:27 PM IST
గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై
X

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

శ్రీవారి దర్శనార్థం తెలంగాణా గవర్నర్ శ్రీమతి తమిళిసై తిరుమల చేరుకున్నారు... ఈ సందర్భంగా తమిళిసై కు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శ్రీపద్మావతి అతిధిగృహంలో బస ఏర్పాట్లు చేసారు...గవర్నర్ హోదాలో మొదటిసారి తమిళిసై తిరుమలకు వచ్చారు... రేపు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొనున్నారు.

K V D Varma

K V D Varma

Next Story