CP Radhakrishnan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

CP Radhakrishnan: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 24 July 2024 1:00 PM IST
Telangana Governor Radhakrishnan Visits Tirumala Temple
X

CP Radhakrishnan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

CP Radhakrishnan: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి నిర్వహించే అర్చన సేవలో ఆయన పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ రాధాకృష్ణన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story