ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

Governor Radhakrishnan: ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 Jun 2024 2:15 PM IST
Telangana Governor Radhakrishnan Meet AP CM Chandrababu
X

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్‌

Governor Radhakrishnan: ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ కలిశారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో ఆయన్ను సత్కరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story