Yanamala: రూ.2వేల నోట్ల ఉపసంహరణ సరైన నిర్ణయం

Yanamala: ఎన్నికల్లో ధన ప్రలోభాలు కూడా తగ్గుతాయి

Jyothi
Published on: 20 May 2023 8:36 AM IST
TDP Yanamala Ramakrishnudu Reaction on 2000 Notes Cancel
X

Yanamala: రూ.2వేల నోట్ల ఉపసంహరణ సరైన నిర్ణయం

Yanamala: 2వేల రూపాయల నోట్ల ఉపసంహరణ సరైన నిర్ణయమన్నారు ఏపీ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. గతంలో నోట్ల రద్దు సమయంలోనే టీడీపీ అధినేత ఈ సూచన చేశారని గుర్తుచేశారు. దీని వల్ల బ్లాక్ మనీ మరింత తగ్గుతుందన్నారు. ఎన్నికల్లో ధన ప్రలోభాలు కూడా తగ్గుతాయన్నారు.

Jyothi

Jyothi

Next Story