Home > ఆంధ్రప్రదేశ్ > TDP - Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వివిధ రకాల పోస్టులు పెట్టిన హ్యాకర్లు
TDP - Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వివిధ రకాల పోస్టులు పెట్టిన హ్యాకర్లు

X
TDP - Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వివిధ రకాల పోస్టులు పెట్టిన హ్యాకర్లు
Highlights
TDP - Twitter: అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ టెక్నికల్ టీం...
Shireesha19 March 2022 5:13 AM GMT
TDP - Twitter: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయం గుర్తించిన ఐటీ విభాగం.. వెంటనే అప్రమత్తమైంది. ట్విట్టర్‌లో అసభ్య మెసేజ్‍లు పంపినట్టు గుర్తించింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం స్పష్టం చేసింది. మరోవైపు టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.
టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు ట్వీట్ చేశారు. ఈ అకౌంట్‌ని పునరుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని లోకేష్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
Web TitleTDP Twitter Account Hacked and Hackers Posted Different Posts | AP Live News
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Milk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMT