గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ రా కదలి రా బహిరంగ సభ
Guntur: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో సభ
గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ రా కదలి రా బహిరంగ సభ
Guntur: గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ రా కదలి రా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో సభను నిర్వర్తిస్తున్నారు. అయితే.. ఈసభను గుంటూరు జిల్లా టీడీపీ నేతలు శంఖారావంగా భావిస్తుున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రా కదలి రా కార్యక్రమానికి భారీ గా స్పందన వస్తోందని.. వైసీసీ దురాగతాలకు చరమగీతం పాడతామంటూ టీడీపీ శ్రేణులు జోష్‌పలో ఉన్నారు. కాగా.. మధ్యాహ్నం జరగబోయే సభకు 2 లక్షలకు పైగా.. ప్రజలు, కార్యకర్తలు, హాజరవుతారని తెలుస్తుంది.
Next Story




