Nara Lokesh: సింహాచలంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌

Nara Lokesh: లోకేష్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు

Jyothi
Published on: 18 Feb 2024 2:38 PM IST
TDP National Secretary Lokesh in Simhachalam
X

Nara Lokesh: సింహాచలంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌

Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ సింహాచలం ఆలయాన్ని సందర్శించారు. వరాహ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సింహగిరికి చేరుకున్న నారా లోకేష్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం బేడా మండపంలో లోకేష్‌కు ఆశీర్వచనం అందించారు అర్చకులు.

Jyothi

Jyothi

Next Story