TDP: నేడు ఉ.10.30కి టీడీపీ శాసనసభాపక్షం సమావేశం.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా చర్చ

TDP: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకోనున్న టీడీఎల్పీ

Shekhar G
Published on: 20 Sept 2023 9:45 AM IST
TDP Legislative Party Meeting At 10.30 Am Today
X

TDP: నేడు ఉ.10.30కి టీడీపీ శాసనసభాపక్షం సమావేశం.. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా చర్చ

TDP: ఇవాళ ఉదయం 10.30 గంటలకు టీడీపీ శాసనసభాపక్షం సమావేశంకానుంది. కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు అధ్యక్షతన సమావేశంకానుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై టీడీఎల్పీ నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story