వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల సరళాదేవి

Vavilala Sarala Devi: టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి.

Arun Chilukuri
Published on: 18 Jan 2023 4:57 PM IST
TDP Leader Vavilala Sarala Devi Joins in YSR Congress Party
X

వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల సరళాదేవి

Vavilala Sarala Devi: టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి. రాష్ట్ర ము‌ఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో... టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వావిలాల సరళాదేవి... ఆమె భర్త వెంకట రమేష్‌ పార్టీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిరువురిని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story