సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రైతులపై కక్ష కట్టారు - సోమిరెడ్డి

వ్యవసాయ మీటర్లు పెడితే...విద్యుత్ ఎలా తక్కువవుతోంది..? - సోమిరెడ్డి

Rama Rao
Published on: 30 Sept 2022 6:34 PM IST
TDP Leader Somireddy Chandramohan Reddy Questioned Minister Peddireddy Ramachandra Reddy
X

సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రైతులపై కక్ష కట్టారు - సోమిరెడ్డి  

Somireddy: వ్యవసాయ మీటర్లు పెడితే విద్యుత్ ఎలా తక్కువవుతుందో మంత్రి పెద్దిరెడ్డి చెప్పాలని ప్రశ్నించారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులపై కక్ష కట్టారని ఆరోపించారు. తెలంగాణలోనూ మీటర్ల నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని సోమిరెడ్డి అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story