వెలుగులోకి టీడీపీ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్..

TDP: రాయచోటి టీడీపీ నాయకుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Oct 2024 12:13 PM IST
TDP Leader Khadar Basha Illicit Videos go Viral
X

వెలుగులోకి టీడీపీ నాయకుడి రాసలీలలు.. వీడియో వైరల్..

TDP: రాయచోటి టీడీపీ నాయకుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్‌ బాషా పెన్షన్లు, ఇంటి స్థలాలు ఇప్పిస్తానంటూ..తనపై అఘాయిత్యం చేశాడని ఓ మహిళ ఆరోపిస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలను టీడీపీ నేత ఖాదర్‌ బాషా ప్రతిపక్ష నేతల కుట్రగా అభివర్ణించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story