AP Alliance: కుదిరిన పొత్తు.. మూడు పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క

AP Alliance: నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు

Shekhar G
Published on: 9 March 2024 2:55 PM IST
TDP-Janasena-BJP alliance
X

AP Alliance: కుదిరిన పొత్తు.. మూడు పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క

AP Alliance: టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. మూడు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలింది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కలిపి 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో, జనసేనకు 2 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 6 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పవన్‌ పోటీ చేస్తుండగా.. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు నిలిచే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story