TDP-Janasena First List: నేడు టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా

TDP-Janasena First List: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరికి మినహా అందరికీ టికెట్లు

Shekhar G
Published on: 24 Feb 2024 10:09 AM IST
TDP-Janasena Alliance To Release First List Of Candidates Today
X

TDP-Janasena First List: నేడు టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా

TDP-Janasena First List: నేడు టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన పార్టీలు రెండు పార్టీలకు వివాదం లేని స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించనుంది.ఉదయం 11 గంటల 40 నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ ఉమ్మడిగా ఈ జాబితాను రిలీజ్ చేస్తారు.

13 ఉమ్మడి జిల్లాలను అటాచ్ చేస్తూ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 60 నుంచి 70 స్థానాల్లో టికెట్లు ప్రకటించనుండగా.. 50కి పైగా టీడీపీ, 10కి పైగా జనసేన అభ్యర్థుల జాబితా రానున్నట్టు సమాచారం. బీజేపీతో పొత్తుపై క్లారిటీ తర్వాత మిగిలిన స్థానాల్లో ప్రకటించాలని టీడీపీ, జనసేన భావిస్తోంది. ఒక టీడీపీ విడుదల చేయనున్న జాబితాలో ఒకరిద్దరికి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు దక్కే అవకాశాలున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story