TDP-Janasena First List: టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

TDP-Janasena First List:

Shekhar G
Updated on: 24 Feb 2024 12:16 PM IST
TDP-Janasena Alliance First List Released
X

TDP-Janasena First List: టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

TDP-Janasena First List: తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.


Shekhar G

Shekhar G

Next Story