AP News: నేడు AP బంద్‌కి TDP పిలుపు.. జనసేన మద్దతు.. అమలులో 144 సెక్షన్

AP News: ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీడీపీ కార్యకర్తలు

Shekhar G
Updated on: 11 Sept 2023 9:14 AM IST
TDP Calls For Bandh In AP
X

AP News: నేడు AP బంద్‌కి TDP పిలుపు.. జనసేన మద్దతు.. అమలులో 144 సెక్షన్

AP News: నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. టీడీపీ బంద్‌కు సీపీఐ, జనసేన మద్దతు తెలిపాయి. కడప జిల్లాలో బంద్ ప్రభావం పెద్దగా కన్పించడం లేదు. కుప్పంలో శాంతియుత బంద్‌కు పిలుపునిచ్చింది టీడీపీ. ఉమ్మడి విశాఖ జిల్లాలో బంద్ ఎఫెక్ట్ పెద్దగా కన్పించడం లేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో టీడీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story