Undavalli Sridevi: చంద్రబాబు కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు కార్యక్రమానికి వచ్చారు.

Arun Chilukuri
Published on: 10 Aug 2023 5:47 PM IST
Tadikonda MLA Participates in Chandrababu Program
X

Undavalli Sridevi: చంద్రబాబు కార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి

Undavalli Sridevi: తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చంద్రబాబు కార్యక్రమానికి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా గూనభద్రలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉండవల్లి శ్రీదేవి దంపతులు బొకెతో వచ్చారు. గత కొంతకాలంగా ఉండవల్లి శ్రీదేవి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story