Supreme Court: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

Supreme Court: రేపు ఉదయం 10.30లకు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 5:05 PM IST
Supreme Court adjourned hearing on TTD laddu dispute
X

Supreme Court: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

Supreme Court: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. రేపు ఉదయం 10.30లకు విచారణను వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణకు SITను కొనసాగించాలా..? లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలా అని గత విచారణ సమయంలో కోర్టు ప్రశ్నించింది.

ఐతే కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పడానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా మరింత సమయం కోరారు. దీంతో రేపు ఉదయానికల్లా నిర్ణయాన్ని తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర దర్యాప్తునకు ఉన్న అవకాశాలు పరిశీలించాలంది సుప్రీంకోర్టు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story