తూ.గో. జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో.. తీర్థపు బిందె సేవతో మొదలైన సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు

Subrahmanyaswamy Shashti Celebrations have Started In East Godavari
x

తూ.గో. జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వరస్వామి ఆలయంలో.. తీర్థపు బిందె సేవతో మొదలైన సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు

Highlights

East Godavari: నేటి నుంచి వారం రోజులు జరగనున్న ఉత్సవాలు

East Godavari: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీగోలింగ స్వామి ఆలయంలో తీర్థపు బిందె సేవతో.. సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. ఈ రోజు నుండి వారం రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇవాళ సాయంత్రం స్వామివారి శోభయాత్ర జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories