Guntur: పొన్నూరులో నీట మునిగిన పంట పొలాలు

Guntur: పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

Shekhar G
Published on: 5 Dec 2023 5:46 PM IST
Submerged crop Fields In Ponnur In Guntur
X

Guntur: పొన్నూరులో నీట మునిగిన పంట పొలాలు

Guntur: మిచౌంగ్ తుఫాన్ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లా పొన్నూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. నీట మునిగిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు.

Shekhar G

Shekhar G

Next Story