Top
logo

వైద్యానికి విద్యార్థుల చేయూత

వైద్యానికి విద్యార్థుల చేయూతకళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు
Highlights

స్పేస్ జూనియర్ కళాశాల విద్యార్థులు రోజు పొదుపు చేసే మొత్తంలో నుంచి పట్టణానికి చెందిన ఇలాహి కాలేయ వ్యాధి చికిత్సకు రూ.10116 కుటుంబ సభ్యులకు అందజేశారు.

కదిరి:స్పేస్ జూనియర్ కళాశాల విద్యార్థులు రోజు పొదుపు చేసే మొత్తంలో నుంచి పట్టణానికి చెందిన ఇలాహి కాలేయ వ్యాధి చికిత్సకు రూ.10116 కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ విద్యార్థులు తమకు తోచిన కొంచెం మొత్తాన్ని కళాశాలలోనే హుండీలో వేస్తారు.

ఈ మొత్తాన్ని నెలకోసారి లెక్కించి నిరుపేద వైద్య ఖర్చులకు సాయం అందిస్తారు. కాలేయ వ్యాధితో బాధపడుతు బెంగళూరులో చికిత్స పొందుతున్న ఇలాహి పరిస్థితిని తెలుసుకున్న రోబోట్రాక్ సభ్యులు పొదుపు మొత్తం రూ.10,116 కళాశాల చైర్మన్ ప్రశాంత్ చేతులమీదుగా ఇలాహి కుటుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సరిత, ప్రశాంత్ అధ్యాపకులు పాల్గొన్నారు.



Web TitleStudent's contribution for Medicine in Kadiri
Next Story


లైవ్ టీవి