ఘట్టమనేని నాగరత్నమ్మ హై స్కూల్ లో నివాళులు అర్పించి, సంతాపం తెలియచేసిన ఉపాధ్యయులు, విద్యార్థులు

* ఘట్టమనేని నాగరత్నమ్మ హై స్కూల్ లో నివాళులు అర్పించి, సంతాపం తెలియచేసిన ఉపాధ్యయులు

R Tripura Malini
Published on: 15 Nov 2022 10:40 AM IST
Students and teachers Paid Tribute To SuperStar Krishna
X

నివాళులు అర్పించి, సంతాపం తెలియచేసిన ఉపాధ్యయులు,విద్యార్థులు

Guntur: గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలోని ఘట్టమనేని నాగరత్నమ్మ హైస్కూల్‌లో సూపర్‌స్టార్ కృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతాపం తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story