Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు

Nadendla Manohar: కొందరు అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2024 5:42 PM IST
Strict measures to prevent smuggling of rice Says Nadendla Manohar
X

Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు

Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని వ్యాపారులను హెచ్చరించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ యాంకరేజ్ పోర్టు దగ్గర చెక్‌పోస్టును పరిశీలించిన ఆయన.. ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. చెక్‌పోస్టుల వల్ల జాప్యం జరుగుతుందనే సాకుతో అక్రమ వ్యాపారం జరుగుతుందని.. మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ఆలస్యం కాకుండా చూస్తామని తెలిపారు నాదెండ్ల మనోహర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story