Gondu Shankar: ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్

Gondu Shankar: ఏమిచ్చినా తల్లిదండ్రుల రుణం తీర్చలేమన్న శంకర్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Jun 2024 3:19 PM IST
Srikakulam MLA Gondu Shankar wished Father
X

Gondu Shankar: ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్

Gondu Shankar: తన తండ్రి తనను క్రమశిక్షణతో పెంచడం వల్లే తాను ఈస్థాయికి వచ్చానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెచారన్నారు. కుటుంబం కోసం తన తండ్రి ఎన్నోత్యాగాలు చేశారన్నారు గొండు శంకర్. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి గొండు జగన్నాధానికి శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. తాను గ్రామ సర్పంచ్ గా ఎన్నో సంవత్సరాలు సేవలందించానని, ఎప్పకైనా ఎమ్మెల్యే కావాలని కలగనేవాడినని గొండు శంకర్ తండ్రి జగన్నాథం అంటున్నారు. తన కొడుకు రూపంలో కలనెరవేరిందన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story