బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు

పలు జిల్లాల్లో ఆరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు.

admin1
Published on: 20 Nov 2019 9:06 PM IST
ప్రతీకాత్మక చిత్రం
X
ప్రతీకాత్మక చిత్రం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో ఆరేషన్ ముస్కాన్ పేరిట బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఉదయం నుండి 794 బృందాలతో తనిఖీలు కొనసాగించినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో 2,378 మంది బాలురు, 396 మంది బాలికలను గుర్తించినట్లు చెప్పారు. కొందరిని తల్లిదండ్రుల వద్దకు , తల్లిదండ్రులు లేని వారిని బాలల సంరక్షణ గృహాలకు పంపించినట్లు చెప్పారు.

admin1

admin1

Next Story