Speaker Thammineni: చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారు

Speaker Thammineni: ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తుంది

Jyothi
Published on: 31 Jan 2024 11:12 AM IST
Speaker Tammineni Comments On Chandrababu
X

Speaker Thammineni: చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారు

Speaker Thammineni: ఎమ్మెల్యేల అనర్హతపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు ఎందుకు గాబరా పడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. ప్రజలు ఓట్లు వేస్తారు... ప్రజలు ఎవరి పక్షమో త్వరలో తెలుస్తుందన్నారు. ఓటరు ఒక్కడే... ఆ ఓటే పార్టీల తలరాత మారుస్తాడన్నారు. అనర్హత వేటు విషయంలో స్పీకర్‌పై సీఎం ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. పార్టీ నుండి బయటకు పోయిన వారు అలానే మాట్లాడుతారని.. వారి దగ్గర నుండి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయలేమన్నారు. విచారణకి పిలిచాం.. చెప్పాల్సింది చెప్పారన్నారు. అసెంబ్లీలో ఎలా బిహేవ్ చేశారో అందరూ చూశారని.. ఓ పార్టీలో పుట్టి,,,,, మరో పార్టీలోకి వెళ్లడం కరెక్టా అని ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story