Sonu Sood: కరోనా టైంలో రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌

Sonu Sood: సామాన్యుల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న రియల్‌ హీరో * నెల్లూరులో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసిన సోనూ

Sandeep Eggoju
Updated on: 5 July 2021 1:38 PM IST
Soonu Sood Helped the Poor Peopel in Corona Time
X

సోను సూద్ (ఫైల్ ఇమేజ్)

Sonu Sood: కరోనా కష్టకాలంలో సామాన్యులందరికీ తన సేవా కార్యక్రమాలతో మరింత దగ్గరయ్యారు సినీనటుడు సోనూసూద్‌. ఆపద ఉందని తెలిస్తే చాలు.. ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చారు ఈ రియల్‌ హీరో. వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేసినా ఆయనే.. రైతుకు ట్రాక్టర్‌ ఇవ్వాలన్నా ఆయనే.. చివరకు ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసమూ ఆయనే. ఇలా.. అది ఇది అని కాకుండా.. అన్నింటా సామాన్యులకు అండగా నిలబడి ఈ రీల్‌ విలన్‌ కాస్త.. రి‍యల్‌ హీరోగా మారిపోయాడు. తాజాగా.. నెల్లూరులో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి మరోసారి పేదల మనస్సు చూరగొన్నారు సోనూసూద్‌.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story