కాసేపట్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ

Soon Chandrababu And Pawan Kalyan Met
x

కాసేపట్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ

Highlights

* హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న జనసేనాని

Chandrababu Pawan Meet: కాసేపట్లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి కాసేపట్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెళ్లనున్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పవన్‌, చంద్రబాబు భేటీతో ఏపీ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories