SomiReddy: లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు

SomiReddy: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఫైర్

Dhatripriya
Published on: 2 April 2023 4:39 PM IST
SomiReddy Comments On Govt Employees Corruption
X

SomiReddy: లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు

SomiReddy: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. లక్షల కొద్ది జీతాలు తీసుకుంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అవినీతి చేస్తున్న ఉద్యోగులను ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. . శాఖా పరంగా వివరాలు తీసుకొని వెంటాడుతామని హెచ్చరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story