Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాను కమ్మేసిన మంచు దుప్పటి

Konaseema: రాజోలులో మంచుతో ఇబ్బంది పడ్డ ప్రజలు

Dhatripriya
Published on: 7 Feb 2023 11:22 AM IST
Snow Blanket Covered In Konaseema
X

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాను కమ్మేసిన మంచు దుప్పటి

Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లాను మంచు దుప్పటి కమ్మెసింది. రాజోలును ఉదయం 9 గంటల వరకూ మంచు దుప్పటి వీడలేదు. లైట్ల వెలుగులో వాహనాదారులు రాకపోకలు సాగించారు. పొగమంచు అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ప్రకృతి ప్రేమికులు మంచును ఆశ్వాదిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story