Top
logo

రేషన్ బియ్యం సీజ్: ఇరువురు వ్యక్తుల పై కేసు నమోదు

రేషన్ బియ్యం సీజ్: ఇరువురు వ్యక్తుల పై కేసు నమోదు
Highlights

జగ్గయ్యపేట సీతారాంపురం లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.

జగ్గయ్యపేట సీతారాంపురం లోని యాదవ్ ల బజార్ లొ టాటా ఎ.సి వ్యాన్ లో అక్రమంగా రవాణాకు పాల్పడుతున్న 18 కింటాల రేషన్ బియ్యం సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులపై పోలీసులు
క్రిమినల్ కేసు నమోదు చేశారు.


లైవ్ టీవి


Share it
Top