Eluru: సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Eluru: నూజువీడులో లో టీడీపీ నేతల నిరసన

Shekhar G
Published on: 11 Sept 2023 1:23 PM IST
Slogans Saying CM Down Down In Eluru District
X

Eluru: సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Eluru: ఏలూరు జిల్లా నూజివీడు బస్టాండ్‌లో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో నూజివీడు పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Shekhar G

Shekhar G

Next Story