Andhra Pradesh: నేడు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం
Andhra Pradesh: సీఎం జగన్ అధ‌్యక్షతన భేటీ కానున్న ఎస్‌ఎల్‌బీసీ
ఎస్ఎల్బీసి సమావేశం (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: నేడు ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరుగనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ‌్యక్షతన సమావేశం కానున్నారు. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి సంబంధించిన ప్రగతి నివేదికపై సమీక్షించనున్నారు. అదేవిధంగా రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
Next Story




