Sitanagaram Case: గుంటూరు సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి

Sitanagaram Case: ప్రకాశం జిల్లాలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Sandeep Eggoju
Published on: 6 Aug 2021 11:26 AM IST
Sitanagaram Case Finally Progressed Police Arrested Main Accused
X

Representational image

Sitanagaram Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సీతానగరం అత్యాచారం కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ప్రకాశం జిల్లాలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు షేర్‌ కృష్ణాను గుంటూరు అర్బన్‌ పరిధిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story