Ongole: ఒంగోలులో వైసీపీకి షాక్‌

Ongole: టీడీపీలోకి మేయర్ సుజాతతో పాటు 12మంది కార్పొరేటర్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2024 3:10 PM IST
Shock for YCP in Ongole
X

Ongole: ఒంగోలులో వైసీపీకి షాక్‌ 

Ongole: ఒంగోలులో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది. నగర మేయర్‌ సుజాతతో పాటు 12 మంది కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారు. నాయుడుపాలెంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story