Srikalahasti Temple: శ్రీ కాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srikalahasti Temple: శివరాత్రి వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు
Srikalahasti Temple: శ్రీ కాళహస్తిలో వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srikalahasti Temple: శ్రీ కాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శివరాత్రి వేడుకల కోసం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివరాత్రి సందర్భంగా రేపు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. శివరాత్రి రోజు ఉపవాసాలు ఉండి స్వామిని దర్శించుకుంటే.. స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
Next Story




