Pakistan: పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్న షెహబాజ్ షరీఫ్

Pakistan: షరీఫ్ పూర్వీకులు ఇండియా పంజాబ్ కు చెందినవారు

Rama Rao
Updated on: 11 April 2022 4:18 PM IST
Shehbaz Sharif will be Sworn in as the Prime Minister of Pakistan
X

పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్న షెహబాజ్ షరీఫ్

Pakistan: పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయడం ఖరారైన దృష్ట్యా పంజాబ్ తరణ తరణ్ జిల్లాలోని జతి ఉమ్రా అనే గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. షెహబాజ్ షరీఫ్ పూర్వీకులు భారత్ లోని పంజాబ్ కు చెందినవారు కావడంతో ఆ గ్రామ ప్రజలు ఆ విషయాన్ని గర్వంగా ఫీలవుతున్నారు. తమ ఊరుకు చెందిన వ్యక్తి పాక్ ప్రధాని కావడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ స్థానిక గురుద్వారాలో సిక్కులు ప్రార్థనలు చేశారు. రెండు దేశాల ప్రధానులు అభివృద్ధి కోసం కలిసి సాగాలని ఆకాంక్షించారు.

Rama Rao

Rama Rao

Next Story