YS Sharmila: కాంగ్రెస్‌ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం

YS Sharmila: పాడేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా సబ్బారావును ప్రకటించిన షర్మిల

Shekhar G
Updated on: 10 Feb 2024 8:46 PM IST
Sharmila announces Subbarao as Paderu Congress candidate
X

YS Sharmila: కాంగ్రెస్‌ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం

YS Sharmila: అల్లూరి జిల్లా చింతపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహరంగసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్‌ షర్మిల పాల్గొన్నారు. పాడేరు కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుబ్బారావు పేరును షర్మిల ప్రకటించారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని షర్మిల తెలిపారు. ఏపీలో రాజన్న సంక్షేమ రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలన్నారు. కాంగ్రెస్‌తోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story