Vijayawada: ఎస్‌ఎఫ్‌ఐ ఛలో విజయవాడ ఉద్రిక్తం.. ఈడ్చుకెళ్లిన పోలీసులు.. విద్యార్థుల ఆగ్రహం

Vijayawada: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్

Shekhar G
Updated on: 30 Sept 2023 3:16 PM IST
SFI Dharna At Lenin Centre In Vijayawada
X

Vijayawada: ఎస్‌ఎఫ్‌ఐ ఛలో విజయవాడ ఉద్రిక్తం.. ఈడ్చుకెళ్లిన పోలీసులు.. విద్యార్థుల ఆగ్రహం

Vijayawada: విజయవాడ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ SFI కార్యకర్తలు ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నేతలు లెనిన్ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని...ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

Shekhar G

Shekhar G

Next Story