టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అరెస్ట్

Devineni Uma Maheswara Rao: తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

Jyothi
Updated on: 11 Dec 2022 4:55 PM IST
Senior TDP leader Devineni Uma Arrested
X

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అరెస్ట్

Devineni Uma Maheswara Rao: NTR జిల్లా మైలవరంలో ఉద్రిక్తత తలెత్తింది. TDP సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు దేవినేని ఉమ... టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం దేవినేని ఉమను అరెస్ట్ చేసిన పోలీసులు... మైలవరం స్టేషన్‌కు తరలించారు.

Jyothi

Jyothi

Next Story