Bobbili: సచివాలయ ఉద్యోగులకు రెండువ విడత శిక్షణా తరగతులు

ఈ రోజు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ లకు రెండవ విడత శిక్షణా తరగతులుకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

S. Srikanth
Published on: 29 Feb 2020 12:46 PM IST
Bobbili: సచివాలయ ఉద్యోగులకు రెండువ విడత శిక్షణా తరగతులు
X
ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు

బొబ్బిలి: ఈ రోజు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ లకు రెండవ విడత శిక్షణా తరగతులుకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే శంబంగి మాట్లాడుతూ... ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో నిర్మిస్తున్న సచివాలయ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైయిన్స్ వంటి నిర్మణాలు సకాలంలో పూర్తయ్యేలా పనులు వేగవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ డీఈ శర్మ, ఆర్.డబ్ల్యూ.ఎస్. డీఈ పీ.ఎమ్.కే. రెడ్డి, ఈవోపీఆర్డీ రామారావు, బాడంగి ఆర్.డబ్ల్యూ.ఎస్ జేఈ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story