Madugula: మాడుగుల మండలంలో మరోసారి ఇంటింట సర్వే

S. Srikanth
Published on: 8 April 2020 12:06 PM IST
Madugula: మాడుగుల మండలంలో మరోసారి ఇంటింట సర్వే
X

మాడుగుల: మండలంలో నేటి నుంచి మరోసారి ఇంటింటి సర్వే చేయనున్నట్లు కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు చదరం రామ సత్యనారాయణ తెలిపారు. ఎంపీడీఓ పోలినాయుడు ఆదేశాల మేరకు... ప్రజలఆరోగ్య స్థితి, గ్రామాల్లోకి ఇతరులు వచ్చారా అని పరిశీలించనున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమగ్ర సమాచారం తెలుసుకుంటామని తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story