Sajjala: పవన్‌ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 14 Aug 2023 3:52 PM IST
Sajjala Ramakrishna Reddy Salms Pawan Kalyan
X

Sajjala: పవన్‌ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రుషికొండలో పవన్‌ కల్యాణ్‌ విన్యాసాలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే పవన్‌ స్పీచ్‌లో ఏమందని సజ్జల ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ‌్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని ... ప్రజలను రెచ్చగొట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ‌గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు గెలిపించడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story