Sajjala: జగన్ అనుకుంటే చంద్రబాబు ఎప్పుడో బోన్ లోకి వెళ్ళేవారు

Sajjala: అది నిజం అని నిర్ధారించుకుని IT నోటీసులు ఇచ్చింది

Shekhar G
Published on: 6 Sept 2023 5:59 PM IST
Sajjala Ramakrishna Reddy Reacts Chandrababu Naidu Comments
X

Sajjala: జగన్ అనుకుంటే చంద్రబాబు ఎప్పుడో బోన్ లోకి వెళ్ళేవారు

Sajjala: చంద్రబాబు పాపం పడిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసులో సాక్ష్యాలతో సహా చంద్రబాబు దొరికాడని ఆయన పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గర సాక్ష్యాలు ఉండడంతో ఈసారి చట్టం నుంచి తప్పించుకోలేనని చంద్రబాబుకు అర్థమైందన్నారు సజ్జల. 118కోట్ల రూపాయాలను అక్రమ మార్గాల్లో సంపాదించారని IT చెప్తుందన్నారు. టీడీపీ హయాంలోనే ఈ అవినీతి దందా జరిగిందంటున్న సజ్జల.

Shekhar G

Shekhar G

Next Story