Sajjala: టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు

Sajjala: వెంటిలేటర్‌పై ఉన్న పార్టీని చంద్రబాబు బతికించే ప్రయత్నం చేస్తున్నారు-

Shashank Gullapelli
Published on: 8 March 2024 8:39 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On TDP Chief Chandrababu
X

Sajjala: టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు

Sajjala: వెంటిలేటర్‌పై ఉన్న పార్టీని చంద్రబాబు బతికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్‌ను ఎదుర్కొడానికి రెండు రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. పొత్తులకు అలవాటు పడిన చంద్రబాబు.. కొన్నిసార్లు లాభపడి.. కొన్నిసార్లు విఫలమయ్యాడని విమర్శించారు. ఈసారి విచిత్రంగా బీజేపీతో పొత్తుతో పాటు కాంగ్రెస్‌తో కూడా పరోక్ష పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు సజ్జల

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story