Sajjala: ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారు

Sajjala: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేశాం

Shekhar G
Published on: 19 Feb 2024 7:31 PM IST
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
X

Sajjala: ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారు

Sajjala: చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రజల కోసం ఏం చేశారని చంద్రబాబు ఓటు అడుగుతున్నారని సజ్జల ప్రశ్నించారు. తాము నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయమని అడుతున్నామని సజ్జల తెలిపారు. సీఎం జగన్‌ను తిట్టడం తప్పిస్తే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్‌ అమలు చేశామని సజ్జల అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story