Sajjala Ramakrishna: జల జగడంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Sajjala Ramakrishna: వివాదంపై ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసు: సజ్జల * రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గేదే లేదు: సజ్జల

Sandeep Eggoju
Updated on: 4 July 2021 5:06 PM IST
Sajjala Ramakrishna Interesting Comments on Water Dispute
X

సజ్జల రామ కృష్ణ (ఫైల్ ఇమేజ్)

Sajjala Ramakrishna: జలజగడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. జల వివాదంపై ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తమకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చెయ్యాలో అన్నీ చేస్తామన్నారు. ఒక్క చుక్క నీరు కూడా వదులుకోం అన్న సజ్జల.. మనవి రెండు దేశాలు కాదు, రెండు రాష్ట్రాలని గుర్తు చేశారు. ఎవరో ఒక్కళ్లు ఆవేశపడినా సమయం వచ్చినప్పుడు అన్నీ సర్దుకుంటాయన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story