Sajjala: ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్‌వాడీల జీతాలు పెంచలేం

Sajjala: అంగన్‌వాడీల సమ్మె వెనుక రాజకీయ పార్టీల హస్తం

Jyothi
Published on: 9 Jan 2024 7:25 AM IST
Sajjala Clarity on Anganwadi Workers Salaries
X

Sajjala: ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్‌వాడీల జీతాలు పెంచలేం

Sajjala: ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్‌వాడీల జీతాలు పెంచలేమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పరిస్థితులు బట్టి వేతనాలు పెంచుతామని చెప్పామన్నారు. సమ్మె విరమించాలని అంగన్‌వాడీలను కోరుతున్నామని తెలిపారు. అంగన్‌వాడీల సమ్మె వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందన్నారు. యూనియన్‌ నేతల ఆడియో క్లిప్పింగుల్లో విషయం బయటపడిందని సజ్జల చెప్పారు.

Jyothi

Jyothi

Next Story